|
|
ABHILASHA CHOUDARY |
|
Newbie 
Posts: 18
Time Online: 2 hours 34 minutes
|
PHOGARUNI KAVVINCHAKU ఫోగారుని కవ్వించకు... ఎవడురా నువ్వు తెలుగోడి ఫోగారు రేచ్చాగోట్టావు..? ఏమిరా నీ ధైర్యం తెలుగు వాడి ఖద్హరు నలిపావు...? ఎంత తిమ్మిరిరా నీది తెలుగు బిడ్డను బందించావు..? గుక్కెడు నీళ్ళకి కక్కుర్తి పడేలా చేస్తున్నందుకు అడ్డుకుంటే కసాయి తెలివి చూపుతున్నావా ..? పరిశ్రమల పేరుతో శ్రమజీవుల నేత్హురు కళ్ళ చూస్తున్నందుకు ప్రశ్నిస్తే అధికార అహంకారం తో విర్రవీగుతున్నావా..? కూడు లేక, గుడ్డ లేక, గూడు లేక, నీడ లేక కష్టాల కుంపట్లో మండుతున్న పేదవాడిని ఆదుకునేదిపోయి ఇంకా దిగజార్చు స్వార్ధం బుద్హితో బ్రతుకుతున్నావా..? రాజకీయానికి అర్ధం మార్చి పొరుగు రాష్ట్రాన్ని నంజుకుతినే నయవంచనా ఇది..? ఎంతకి అమ్ముడుపోయింది నీ నీతి..? ఏమి ఆశించింది నీ రాక్షస రాజకీయ బుద్హి..? మడమ తిప్పు వెనక్కు తగ్గి తెలుగు వాడికి తల వంచి మన్నింపు వేడుకో.. అధికార అందాహంకారం కట్టబెట్టి దేశ సుభిక్షానికి నీ వంతు సేవ చేసుకో.. వేచి చూస్తున్నావా తెలుగు ఫోగారు గుండె చప్పుడు కోసం..? కాపు కాస్తున్నావా తెలుగు రుధిర వురకల ప్రవాహ భగ భగ మంటల కోసం..? మాడిపోతావు మనసు మార్చుకో.. ఓడిపోతావు ప్రాణం నిలుపుకో.. రెచ్చగొట్టి వేడుక చూడకు రాజస ఫోగారు చూపిస్తాం.. చచ్చు తెలివి ప్రదర్శించకు పౌరుష జ్హ్వాల ప్రజ్హ్వాలిస్తాం ... తెలివి తెచ్చుకుని మసలుకో.. తెలుగు తల్లిని పూజించుకో... కవితా రచన.. అభిలాష చౌదరి...
CHANDRA BABU ki samkellu vesinanduku nirasanaga... meluko telugoda nee phogaru choopinchu dasadisala.... |
|
|
|
|
|
kakumanu dinesh |
|
 Tenali muddu biddani balayya abhimanini Premium Member 
Posts: 8,476
Reputation Score: +24 / -0
Time Online: 19 days 16 hours 55 minutes
Location: TENALI
Age: 20
|
kavitha baga rasaru  |
| |
|
|
|
|
|
yuvarathana NBK |
|
 hard core fan of balaya Experienced Fan 
Posts: 6,334
Reputation Score: +12 / -0
Time Online: 13 days 15 hours 54 minutes
Location: swedan.. native KHAMMAM, SATHUPALLY
Age: 22
|
good job...... any way nicee poetry bro....where are u from |
| |
|
|
|
|
|
ABHILASHA CHOUDARY |
|
Newbie 
Posts: 18
Time Online: 2 hours 34 minutes
|
bro kaadu SISTER... THIS IS ABHILASHA |
|
|
|
|
|
kakumanu dinesh |
|
 Tenali muddu biddani balayya abhimanini Premium Member 
Posts: 8,476
Reputation Score: +24 / -0
Time Online: 19 days 16 hours 55 minutes
Location: TENALI
Age: 20
|
bro kaadu SISTER... THIS IS ABHILASHA
sis meedi vemuru manadal kada |
| |
|
| Revision History (1 edits) |
|
| |
|
|
|
|
|
Bezawada NBK |
|
 Mbdb Senior 
Posts: 1,045
Reputation Score: +8 / -3
Time Online: 4 days 10 hours 55 minutes
Location: USA
|
|
| Sinniiiiiiiiiiiiiiiii Sinniiiiiiiiiiiiiiiii Sinniiiiiiiiiiiiiiiii  |
|
|
|
|
|
ABHILASHA CHOUDARY |
|
Newbie 
Posts: 18
Time Online: 2 hours 34 minutes
|
|
|
|
|
|
pavan chowdary |
|
 hard core fan of balayya Ultimate Member 
Posts: 35,416
Reputation Score: +16 / -3
Time Online: 31 days 16 hours 53 minutes
Location: hyderabad
Age: 22
|
 Keep it up......... Keep rocking................. |
| |
|
|
|
|
|
Sandeep NBK |
|
Balayya Sevakudu Ni
Posts: 7,736
Reputation Score: +20 / -2
Time Online: 39 days 7 hours 47 minutes
Location: Hyderabad
|
|
Logged |
|
|
|
|
MAABALAYYA |
|
 Experienced Fan 
Posts: 5,809
Reputation Score: +19 / -1
Time Online: 30 days 23 hours 55 minutes
|
 bagundhi |
|
|
|
|
|
pavan chowdary |
|
 hard core fan of balayya Ultimate Member 
Posts: 35,416
Reputation Score: +16 / -3
Time Online: 31 days 16 hours 53 minutes
Location: hyderabad
Age: 22
|
|
|
|
|
|
pavan chowdary |
|
 hard core fan of balayya Ultimate Member 
Posts: 35,416
Reputation Score: +16 / -3
Time Online: 31 days 16 hours 53 minutes
Location: hyderabad
Age: 22
|
|
|
|
|
|
pavan chowdary |
|
 hard core fan of balayya Ultimate Member 
Posts: 35,416
Reputation Score: +16 / -3
Time Online: 31 days 16 hours 53 minutes
Location: hyderabad
Age: 22
|
PHOGARUNI KAVVINCHAKU ఫోగారుని కవ్వించకు... ఎవడురా నువ్వు తెలుగోడి ఫోగారు రేచ్చాగోట్టావు..? ఏమిరా నీ ధైర్యం తెలుగు వాడి ఖద్హరు నలిపావు...? ఎంత తిమ్మిరిరా నీది తెలుగు బిడ్డను బందించావు..? గుక్కెడు నీళ్ళకి కక్కుర్తి పడేలా చేస్తున్నందుకు అడ్డుకుంటే కసాయి తెలివి చూపుతున్నావా ..? పరిశ్రమల పేరుతో శ్రమజీవుల నేత్హురు కళ్ళ చూస్తున్నందుకు ప్రశ్నిస్తే అధికార అహంకారం తో విర్రవీగుతున్నావా..? కూడు లేక, గుడ్డ లేక, గూడు లేక, నీడ లేక కష్టాల కుంపట్లో మండుతున్న పేదవాడిని ఆదుకునేదిపోయి ఇంకా దిగజార్చు స్వార్ధం బుద్హితో బ్రతుకుతున్నావా..? రాజకీయానికి అర్ధం మార్చి పొరుగు రాష్ట్రాన్ని నంజుకుతినే నయవంచనా ఇది..? ఎంతకి అమ్ముడుపోయింది నీ నీతి..? ఏమి ఆశించింది నీ రాక్షస రాజకీయ బుద్హి..? మడమ తిప్పు వెనక్కు తగ్గి తెలుగు వాడికి తల వంచి మన్నింపు వేడుకో.. అధికార అందాహంకారం కట్టబెట్టి దేశ సుభిక్షానికి నీ వంతు సేవ చేసుకో.. వేచి చూస్తున్నావా తెలుగు ఫోగారు గుండె చప్పుడు కోసం..? కాపు కాస్తున్నావా తెలుగు రుధిర వురకల ప్రవాహ భగ భగ మంటల కోసం..? మాడిపోతావు మనసు మార్చుకో.. ఓడిపోతావు ప్రాణం నిలుపుకో.. రెచ్చగొట్టి వేడుక చూడకు రాజస ఫోగారు చూపిస్తాం.. చచ్చు తెలివి ప్రదర్శించకు పౌరుష జ్హ్వాల ప్రజ్హ్వాలిస్తాం ... తెలివి తెచ్చుకుని మసలుకో.. తెలుగు తల్లిని పూజించుకో... కవితా రచన.. అభిలాష చౌదరి...
CHANDRA BABU ki samkellu vesinanduku nirasanaga... meluko telugoda nee phogaru choopinchu dasadisala....
Jai Chandrababu................................ |
| |
|
|
|
|
|
kakumanu dinesh |
|
 Tenali muddu biddani balayya abhimanini Premium Member 
Posts: 8,476
Reputation Score: +24 / -0
Time Online: 19 days 16 hours 55 minutes
Location: TENALI
Age: 20
|
Falsh News
niraaharadeeksha valla neerasinchi padipoyina Chandrababu naidu |
| |
|
|
|
|
|
pavan chowdary |
|
 hard core fan of balayya Ultimate Member 
Posts: 35,416
Reputation Score: +16 / -3
Time Online: 31 days 16 hours 53 minutes
Location: hyderabad
Age: 22
|
 ohhhh god.............. Get well soon Chandrannaaaaaaaaaaaaaa........... |
| |
|
|
|
|
|
|